దేశ జనాభాలో 50 శాతం పాతికేళ్ళ లోపు వారు….65 శాతం మంది 35 ఏళ్ళ లోపు వారు. యావత్ ప్రపంచంలోనే యువ శక్తి అధికంగా ఉన్నది భారత్ లోనే. ఇలాంటి గణాంకాలన్నీ అందరినీ ఉత్తేజితం చేస్తున్నా….ముంచుకొస్తున్న ముప్పును మాత్రం గ్రహించలేకపోతున్నాం. వీరందరికీ ఉన్నత విద్యను అందించడం ఎలాగన్న అంశంపై మాత్రం ప్రభుత్వాలు దృష్టిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో రేపటి నాడు వీరందరికీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యను అందించగలుగుతాయా ? అందుకు సరిపడా మౌలిక వసతులు ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఉన్నాయా ? ప్రైవేటు యూనివర్సిటీల సంఖ్య అధికం కాక తప్పదా ? అందరికీ అవకాశం కల్పించేందుకు సూపర్ న్యూమరరీ సీట్ల సంఖ్యను పెంచాల్సిందేనా? ప్రైవేటు యూనివర్సిటీలను యూజీసీ నియంత్రించగలదా లాంటి లాంటి అంశాలపై హెచ్ ఎం టీవీ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి సమగ్ర విశ్లేషణ … ఇవాళ్టి …. శ్రీని వార్తా విశ్లేషణ….
#Education #PrivateUniversities #GovernmentUniversities #NewsAnalysisWithSrini #SrinivasReddy
Watch HMTV Live ►
► Subscribe to YouTube :
► Like us on FB :
► Follow us on Twitter :
► Follow us on Google+ :
► Visit Us :
► Visit :
source